
ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయం లో ఏసీబీ దాడులు నిర్వహించింది…ఏఓ రాజ్ కుమార్ ఓ కాంట్రాక్టర్ వద్ద 15 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అదికారులు రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నట్లు తెలుస్తుంది..ఓ బిల్లు విషయమై కాంట్రాక్టర్ కు ఏఓ రాజ్ కుమార్ డబ్బులు డిమాండ్ చేయగా, కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు తెలుస్తుంది..అయితే ఇంకా విచారణ కొనసాగుతుంది…
Discover more from KIRAN NEWS UPDATES
Subscribe to get the latest posts sent to your email.