వేసవిలో నీరులేక వెలవెలబోయినా ఆదిలాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం కుంటాల జలపాతం నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జలకళను సంతరించుకుంది.. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కడెం నదిలో వరదనీరు చేరడంతో కుంటాల జలపాతం నిండుగా జాలువారుతుంది.. జలపాతానికిజలకళ సంతరించుకోవడంతో కుంటాల జలపాతానికి పర్యాటకుల తాకిడి ప్రారంభం కానుంది, తన అందాలతో పర్యాటకులను మంత్రముగ్ధులను చేసి మైమరిపించెందుకు కుంటాల జలపాతం సిద్ధమైంది…
Discover more from KIRAN NEWS UPDATES
Subscribe to get the latest posts sent to your email.