More
    HomeUncategorizedఆదిలాబాద్ జిల్లా లో పాఠశాలలకు సెలవు..

    ఆదిలాబాద్ జిల్లా లో పాఠశాలలకు సెలవు..

    Kiran News&updates : భారీ వర్షాల నేపథ్యంలో  విద్యార్థుల రాకపోకల పై ప్రభావం పడుతున్న నేపథ్యంలో, ఉట్నూర్, ఇచ్చోడ, సిరికొండ, బోథ్, సోనాల మండలాలలో ఉన్న అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు లోకల్ హాలీడే (స్థానిక సెలవు) ప్రకటించినట్లు ఐటిడిఎ పిఓ ,ఇంఛార్జి విద్యాశాఖ అధికారి శ్రీమతి ఖుష్బూ గుప్తా  ఒక ప్రకటనలో తెలిపారు.
    ఈ మేరకు సంబంధిత మండలాల MEO లకు , పాఠశాల ప్రిన్సిపల్స్‌కు ఆదేశాలు జారీ చేశారు.
    విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.


    Discover more from KIRAN NEWS UPDATES

    Subscribe to get the latest posts sent to your email.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Must Read

    Message Us