
అనుకున్నట్లే జరిగింది.. కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై వేటు వేస్తూ బీఆర్ఎస్ పార్టీ లేఖను విడుదల చేసింది.. MLC కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బి.ఆర్.ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్నీ తీవ్రంగా పరిగణిస్తుందని… ఆ మేరకు పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి నిర్ణయం మేరకు కవితను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు లేఖలో పేర్గోన్నారు..ఇక ఈ సస్పెషన్ కు సంబందించి మరి కాసేపట్లో కవిత మీడియా సమావేశం ఏర్పాటు చేసి స్పందించనున్నట్లు తెలుస్తుంది…
Discover more from KIRAN NEWS UPDATES
Subscribe to get the latest posts sent to your email.

