ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం సట్వాజీగూడ గ్రామం వద్ద ఉధ్రుతంగా ప్రవహిస్తున్న వాగులో అందరూ చూస్తుండగానే ప్రయాణికులతో నిండి ఉన్న ఆటో కొట్టుకుపోయిన ఘటన చోటుచేసుకుంది..అయితే అదృష్టవశాత్తు ఆటోలోని ప్రయాణికులందరు స్థానికుల సహాయంతో ప్రాణాలతో బయటపడ్డారు.. ఆటో డ్రైవర్ అత్యుత్సాహం తో ఉధ్రుతంగా ప్రవహిస్తున్న ప్రవాహాన్ని సైతం లెక్కచేయకుండా వాగు దాటే ప్రయత్నం చేయడం తో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు… ప్రస్తుతం ఘటనకు సంబంధించిన వీడియా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
Discover more from KIRAN NEWS UPDATES
Subscribe to get the latest posts sent to your email.

