More
    HomeUncategorizedపొచ్చర జలపాతంకు సందర్శకుల నిలిపివేత...

    పొచ్చర జలపాతంకు సందర్శకుల నిలిపివేత…

    ఉధ్రుతంగా జాలువారుతున్న పొచ్చర జలపాతం..

    Kiran News&Updates : భారీ వర్షాల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం లోని ప్రముఖ పర్యటక కేంద్రం పొచ్చర జలపాతంనకు సందర్శనను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అటవీ అధికారులు తెలిపారు.. పర్యాటకులు ఎవరు జలపాతం వైపు రావద్దని తెలిపారు.. మూడు రోజుల పాటు భారీ వర్షాలున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు..


    Discover more from KIRAN NEWS UPDATES

    Subscribe to get the latest posts sent to your email.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Must Read

    Message Us