More
    HomeUncategorizedబోథ్ కు చెందిన ప్రముఖ యాంకర్ ఆత్మహత్య...

    బోథ్ కు చెందిన ప్రముఖ యాంకర్ ఆత్మహత్య…

    ఆదిలాబాద్ జిల్లా బోథ్ కు చెందిన ప్రముఖ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ వోటర్కర్ ఆత్మహత్య చేసుకున్నారు, హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ఆమె జవహర్ నగర్ లోని తన నివాసంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు…అయితే స్వేచ్ఛ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేవు….tv9,10టీవీ, hmtv, v6 వంటి ప్రముఖ టీవీ ఛానెల్ లలో పనిచేసిన స్వేచ్ఛ ప్రస్తుతం T News లో పనిచేస్తున్నారు..తెలుగు మీడియా రంగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం తెలుగు అగ్రగామి యాంకర్ లలో ఒకరిగా తన స్థానాన్ని సుస్థిర పరుచుకుని, ఎప్పుడు నవ్వుతూ, నవ్విస్తూ సరదాగా ఉండే స్వేచ్చ బలన్మరణానికి పాల్పడటం అందరిని దిగ్భ్రాంతికి గురిచేస్తుంది…స్వతహాగా రచయిత్రి అయిన స్వేచ్ఛ లోతైన సాహిత్యం తో చేసే రచనలు ఆకట్టుకునేవి, వర్తమాన విషయాలాపై స్వేచ్ఛ రాసే ఆర్టికల్స్ సైతం అలోచింప చేసే విధంగా ఉండేవి..


    Discover more from KIRAN NEWS UPDATES

    Subscribe to get the latest posts sent to your email.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Must Read

    spot_img
    Message Us