More
    HomeUncategorizedభారత 15వ ఉప రాష్ట్రపతిగా సీపి రాధాక్రిష్ణన్..

    భారత 15వ ఉప రాష్ట్రపతిగా సీపి రాధాక్రిష్ణన్..

    ప్రధానమంత్రి నరేంద్ర మోది తో ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన సీపి రాధాక్రిష్ణన్..

    ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఏన్డీఏ అభ్యర్థి సీపి రాధాక్రిష్ణన్ ఘన విజయం సాధించారు..ఈ రోజు జరిగిన ఎన్నికల్లో ఏన్డీఏ అభ్యర్థి రాధాక్రిష్ణన్ కు 452 ఓట్లు రాగ.. ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి కు 300 ఓట్లు పోలయ్యాయి.. దీంతో భారత 15వ ఉప రాష్ట్రపతిగా సీపి రాధాక్రిష్ణన్ ఎన్నికయ్యారు… ఈ ఎన్నికకు బీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీదళ్ సభ్యులు దూరంగా ఉన్నారు..


    Discover more from KIRAN NEWS UPDATES

    Subscribe to get the latest posts sent to your email.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Must Read

    Message Us