
స్థానిక సంస్థల్లో బీసీలకు 42% శాతం రిజర్వేషన్స్ కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎమ్ఎస్ 9 ను విడుదల చేసింది.. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణ ప్రక్రియను ముమ్మరం చేసింది ఎన్నికల సంఘం.. ఇందులో భాగంగా రేపు ఉదయం 11 గంటలకు ఎన్నికల సంఘం సమావేశం కానుంది.. సమావేశంలో సీఎస్,డీజీపీ అన్ని జిల్లాల కలెక్టర్ లు, ఎస్పీలతో ఈసి చర్చించనుంది.. ఇక రేపు సాయంత్రం ఈసి స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది…
Discover more from KIRAN NEWS UPDATES
Subscribe to get the latest posts sent to your email.

