
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని సుభాష్ నగర్ కాలనీలో సనాతనధర్మ సేవ సమితి సభ్యుడు గిత్తే నాందేవ్ ఇంటి వద్ద వైష్ణవ సంత్ శ్రీ నారాయణ్ మహారాజ్ మార్గదర్శంలో జరిగిన సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం ఆద్యంతం ఆకట్టుకుంది…జై శ్రీరామ్ హనుమాన్ చాలీసా భజన బృందం, ఆదిలాబాద్ మరియు సనాతన ధర్మసేవ సమితి, ఇచ్చోడ బృందాలు ఆలపించిన హనుమాన్ చాలీసా,భజన సంకీర్తలు భక్తులను భక్తి పారవశ్యంలో ముంచేత్తాయి,ఆ ప్రాంతమంతా హనుమాన్ నామ స్మరణతో మార్మోగింది…ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు..
Discover more from KIRAN NEWS UPDATES
Subscribe to get the latest posts sent to your email.