
స్థానికసంస్థల ఎన్నికల విషయమై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది..30 రోజుల్లో వార్డు విభజన పూర్తి చేసి సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.. అయితే ఎన్నికల నిర్వహణకు రాష్ట ప్రభుత్వం 30 రోజుల గడువును కోరగా, ఎన్నికలు నిర్వహించేందుకు 60 రోజుల సమయం ఇవ్వాలని ఎన్నికల సంఘం కోరింది…
Discover more from KIRAN NEWS UPDATES
Subscribe to get the latest posts sent to your email.