
Kiran News&Updates : తెలంగాణలో ఎట్టకేలకు స్థానిక సమరానికి నగరా మొగనుంది.. సెప్టెంబర్ నెలలో ఎన్నికలు నిర్వహించేందుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది.. ఆ మేరకు ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కు లేఖ రాసింది.. దీంతో కొన్ని రోజుల్లోనే స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది…
Discover more from KIRAN NEWS UPDATES
Subscribe to get the latest posts sent to your email.

