
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని వివిధ గణేష్ మండపాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్, ఏఎస్పీ కాజల్ సందర్శించారు..మండపాలలో ప్రత్యేక పూజలు చేస్తూ, నిర్వాహకులకు పలు సూచనలు చేశారు అయితే రెడ్డి కాలనీలోని గణేష్ మండపాన్ని సందర్శించిన ఏఎస్పీ కాజల్ సింగ్ కు సాంప్రదాయబద్ధంగా వాయనం అందించి సత్కరించారు మహిళలు..మహిళలందరు కలిసి సౌభాగ్యానికి ప్రతీక అయినటువంటి గాజులు తొడిగి,మెహందీ వేసి వాయనం అందించారు..మహిళలు వేసిన మెహందీని చూసి సంతోషాన్ని వ్యక్తం చేశారు ఏఎస్పీ కాజల్ సింగ్…
Discover more from KIRAN NEWS UPDATES
Subscribe to get the latest posts sent to your email.

